ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూగుల్‌ ప్లే స్టోర్‌లో డేంజరస్‌ యాప్స్‌

ABN, First Publish Date - 2021-11-27T05:41:15+05:30

గూగుల్‌ ప్లే స్టోర్‌లోని కొన్ని యాప్స్‌ చాలా ప్రమాదకరమైన మాల్వేర్‌ను కనుగొన్నారు. అవి ఆండ్రాయిడ్‌ ఫోన్లను అటాక్‌ చేస్తున్నాయి. జోకర్‌ మాల్వేర్‌తో సైబర్‌ క్రిమినల్స్‌ దీనిద్వారా దాడి చేస్తున్నారని....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూగుల్‌ ప్లే స్టోర్‌లోని కొన్ని యాప్స్‌ చాలా ప్రమాదకరమైన మాల్వేర్‌ను కనుగొన్నారు. అవి ఆండ్రాయిడ్‌ ఫోన్లను అటాక్‌ చేస్తున్నాయి. జోకర్‌ మాల్వేర్‌తో సైబర్‌ క్రిమినల్స్‌ దీనిద్వారా దాడి చేస్తున్నారని కాస్పర్‌స్కై ల్యాబ్స్‌  ఆండ్రాయిడ్‌ మాల్వేర్‌ అనలిస్ట్‌ ఒకరు తెలిపారు. గూగుల్‌ ప్లే స్టోర్‌లోని యాప్స్‌లో వైరస్‌ను చేర్చారని చెప్పడమే కాదు, సదరు యాప్‌ల జాబితాను కూడా తను విడుదల చేశారు. ఓటీపీ, నగదు ఆధారిత చందాలు, ఎస్‌ఎంఎస్‌, కాంటాక్ట్‌ యాక్సెస్‌తో మాల్వేర్‌ ఫోన్లలోకి వచ్చి చేరుతోంది.

 

జోకర్‌ మాల్వేర్‌ను 2017లో కనుగొన్నారు. 2019లో గూగుల్‌ కూడా ఈ విషయమై అతి పెద్ద పోస్టును తన బ్లాగ్‌లో పెట్టింది. ప్రస్తుతం ఈ జోకర్‌ మాల్వేర్‌ వేర్వేరు రూపాల్లో వస్తోంది. కోడింగ్‌ను మార్చుకుని వచ్చి చేరుతోంది. ఫోన్లనుంచి డేటా తస్కరణే దీని అసలు లక్ష్యం. చాలా ఆలస్యంగానే ఆ విషయం వినియోగదారులకు తెలుస్తోంది. ఆ జాబితా...


స్మార్ట్‌ టీవీ రిమోట్‌

ఈజీ పీడీఎఫ్‌ స్కానర్‌ యాప్‌

వాల్యూమ్‌ బూస్టర్‌ లైడర్‌ సౌండ్‌ ఈక్విలైజర్‌

ఫ్లాష్‌లైట్‌ ఫాష్‌ అలెర్ట్‌ ఆన్‌ కాల్‌

వాల్యూమ్‌ బూస్టింగ్‌ హియరింగ్‌ ఎయిడ్‌

బ్యాటరీ చార్జింగ్‌ ఆటోమేషన్‌ బబుల్‌ ఎఫెక్ట్స్‌

న్యూ క్యూఆర్‌కోడ్‌ స్కాన్‌

సూపర్‌-క్లిక్‌ వీపీఎన్‌

బ్యాటరీ చార్జింగ్‌ యానిమేషన్‌ వాల్‌పేపర్‌

క్లాసిక్‌ ఎమోజీ కీబోర్డ్‌

డాజ్లింగ్‌ కీబోర్డ్‌

ఎమోజీవన్‌ కీబోర్డ్‌

హాలోవీన్‌ కలరింగ్‌

సూపర్‌ హీరో ఎఫెక్ట్‌


వీటిలో కొన్నింటిని గూగుల్‌ యాప్‌ స్టోర్‌ ఇప్పటికే తొలగించింది. ఇవేవైనా ఫోనులో ఉన్నాయో లేదో చెక్‌ చేసుకోవడం ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు మంచిది. 

Updated Date - 2021-11-27T05:41:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising