ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూగుల్‌ సరికొత్త టూల్‌ ‘డెస్క్‌టాప్‌ షేరింగ్‌ హబ్‌’!

ABN, First Publish Date - 2021-05-15T05:30:37+05:30

‘డెస్క్‌టాప్‌ షేరింగ్‌ హబ్‌’ పేరిట గూగుల్‌ సరికొత్త టూల్‌ను విడుదల చేస్తున్నట్టు సమాచారం. లింక్‌తో చాలా సులువుగా ఇంటరాక్ట్‌ అయ్యేందుకు వీలుపడేలా ఇంటర్నెట్‌ బ్రౌజర్‌ - గూగుల్‌ క్రోమ్‌లో దీన్ని తెస్తోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘డెస్క్‌టాప్‌ షేరింగ్‌ హబ్‌’ పేరిట గూగుల్‌ సరికొత్త టూల్‌ను విడుదల చేస్తున్నట్టు సమాచారం. లింక్‌తో చాలా సులువుగా ఇంటరాక్ట్‌ అయ్యేందుకు వీలుపడేలా ఇంటర్నెట్‌ బ్రౌజర్‌ - గూగుల్‌ క్రోమ్‌లో దీన్ని తెస్తోంది. ‘9టు5’ నివేదిక ప్రకారం విండోస్‌, లినక్స్‌, మేక్‌ఓఎస్‌, క్రోమ్‌ఓఎ్‌సలో ఈ సదుపాయం కనిపిస్తుంది. ఓమ్నీ బాక్స్‌లో పూర్తిగా కుడివైపు ప్లస్‌ గుర్తుతో ఇది ఉంటుంది. ప్లస్‌ సైన్‌పై క్లిక్‌ చేయగానే పేజీల షేరింగ్‌ కోసం మల్టిపుల్‌ ఆప్షన్స్‌ కనిపిస్తాయి. క్యూఆర్‌ కోడ్‌ను జనరేట్‌ చేసినట్టే టాబ్‌ కాస్టింగ్‌ ద్వారా లింక్‌ కాపీయింగ్‌తో కావాలనుకున్న పేజీని సేవ్‌ చేసేయవచ్చు. క్రోమ్‌ కానరీ వి92లో ఈ ఫీచర్‌ ఉంది. ఇది బైటికి రావడానికి కొంతకాలం పట్టవచ్చు. నిజానికి గత నెలలోనే దీన్ని గూగుల్‌ విడుదల చేసింది. ఈ ఫీచర్‌ మెరుగైన వీడియో కాన్ఫరెన్సింగ్‌కు ఉపయోగపడుతుంది. డేటాను తక్కువగా వినియోగించుకుంటుంది. పలు టాస్క్‌లను చక్కగా పూర్తి చేసుకోవచ్చు. వినియోగదారులను ట్రాక్‌ చేసేందుకు, ప్రకటనలను చూపేందుకు ఫ్లాక్‌(ఎ్‌ఫ్‌ఎల్‌ఓసీ)ను కూడా అభివృద్ధిపరుస్తోంది. 

Updated Date - 2021-05-15T05:30:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising