ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూగుల్‌కు 23 ఏళ్ళు

ABN, First Publish Date - 2021-10-02T05:30:00+05:30

గూగుల్‌కు 23 ఏళ్ళు నిండాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని కేక్‌ థీమ్‌తో డూడుల్‌ని హోమ్‌ పేజీపై పెట్టుకుంది. 1997లో ఇది ఆరంభమైంది. అయితే అధికారికంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూగుల్‌కు 23 ఏళ్ళు నిండాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని కేక్‌ థీమ్‌తో డూడుల్‌ని హోమ్‌ పేజీపై పెట్టుకుంది. 1997లో ఇది ఆరంభమైంది. అయితే అధికారికంగా 1998 సెప్టెంబర్‌ 27 నుంచి పనిచేయడాన్ని   మొదలుపెట్టింది. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్‌, లారీ పేజ్‌ కలిసి గూగుల్‌ని ఆరంభించారు. ఈ ఇద్దరు వ్యక్తుల జట్టు ప్రపంచ టెక్నాలజీ రంగాన్నే మార్చేసింది. వీరిరువు కంప్యూటర్‌ సైంటిస్టులు. ఇంటర్నెట్‌ గతినే మార్చారు. అప్పటికే బలంగా ఉన్న యాహూని ఢీకొనడమేకాదు, దానిని అధిగమించి ముందుకు సాగారు. బిలియన్ల మంది సెర్చర్లతో గూగుల్‌ నేడు 150 భాషల్లో అందుబాటులో ఉంది. బ్లాక్స్‌తో నిర్మించిన హౌస్‌లో ఆరంభమై గూగుల్‌ నేడు ప్రపంచవ్యాప్తంగా 20 డేటా సెంటర్లను కలిగి ఉంది. 

Updated Date - 2021-10-02T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising