ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్‌ వాట్సాప్‌

ABN, First Publish Date - 2021-05-08T05:52:34+05:30

ఈ రోజుల్లో వస్తున్న ఆండ్రాయిడ్‌ ఫోన్లు అన్నింటిలో దాదాపుగా రెండు సిమ్‌లకు అవకాశం ఉంటోంది. ఒకే ఫోన్‌లో రెండు నెంబర్లకు సంబంధించిన వాట్సప్‌ అకౌంట్లను వాడుకోవచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోజుల్లో వస్తున్న ఆండ్రాయిడ్‌ ఫోన్లు అన్నింటిలో దాదాపుగా రెండు సిమ్‌లకు అవకాశం ఉంటోంది. ఒకే ఫోన్‌లో రెండు నెంబర్లకు సంబంధించిన వాట్సప్‌ అకౌంట్లను వాడుకోవచ్చు. కాకపోతే కొంచెం సెట్టింగ్స్‌ను మార్చుకోవాలి అంతే. ఈ విషయం పట్ల ఇంకా కొంత మందికి అవగాహన లేదు.  షావోమీ, శామ్‌సంగ్‌, వివా, ఒప్పో, హవాయ్‌, హానర్‌ వంటి కంపెనీలు డ్యూయల్‌ యాప్స్‌ లేదా డ్యూయల్‌ మోడ్స్‌కు అవకాశం కల్పిస్తున్నాయి. బ్రాండ్‌ను బట్టి పేరులో మార్పు ఉంటోంది. అంటే వేర్వేరు వాట్సాప్‌ అకౌంట్ల కోసం రెండు స్మార్ట్‌ ఫోన్లను ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎలా అంటే?


శాంసంగ్‌: డ్యూయల్‌ మెసెంజర్‌ సెట్టింగ్స్‌ - అడ్వాన్స్‌ ఫీచర్స్‌ - డ్యూయల్‌ మెసెంజర్‌

షావోమీ(ఎంఐయు1): డ్యూయల్‌ యాప్స్‌సెట్టింగ్స్‌ - డ్యూయల్‌ యాప్స్‌

ఒప్పో: క్లోన్‌ యాప్స్‌ సెట్టింగ్స్‌ - క్లోన్‌ యాప్స్‌

వివాో:  యాప్‌ క్లోన్‌ సెట్టింగ్స్‌ - యాప్‌ క్లోన్‌

అసుస్‌: ట్విన్‌ యాప్స్‌ సెట్టింగ్స్‌ - ట్విన్‌ యాప్స్‌

హవాయ్‌, హానర్‌: యాప్‌ ట్విన్‌ సెట్టింగ్స్‌ - యాప్‌ ట్విన్‌


ఫీచర్‌ ఎలా ఉపయోగించాలంటే...

స్మార్ట్‌ ఫోన్‌లో డ్యూయల్‌ యాప్స్‌ సెట్టింగ్‌ ఫీచర్‌ను ఓపెన్‌ చేయండి. 

డూప్లికేట్‌ చేయాలనుకున్న యాప్‌ను సెలెక్ట్‌ చేయండి.

ప్రాసెస్‌ ఫినిష్‌ అయ్యేవరకు వెయిట్‌ చేయండి.

యాప్‌ లాంచర్‌లో హోమ్‌ స్ర్కీన్‌కు వెళ్ళి సెకెండ్‌ వాట్సాప్‌ లోగోని టాప్‌ చేయండి.

మరో ఫోన్‌ నంబర్‌ని కాన్ఫిగర్‌ చేయండి... అంతే!

ఒకటి గుర్తుంచుకోండి, స్టాక్‌ ఆండ్రాయిడ్‌ను ఆఫర్‌ చేసే ఆండ్రాయిడ్‌ ఫోన్లలో డ్యూయల్‌ వాట్సా్‌పనకు అవకాశం ఉండదు. అవి డ్యూయల్‌ యాప్‌ ఫీచర్లతో విడుదల కాలేదు. ఇందుకోసం పారలల్‌, డ్యూయల్‌ యాప్‌ విజర్డ్‌, డబుల్‌ యాప్‌ వంటివి గూగుల్‌ ప్లేస్టోర్‌లో లభ్యమవుతాయి. రెండు అకౌంట్లను రన్‌ చేయాలంటే వీటిని డౌన్‌లోడ్‌ చేసుకుంటే సరిపోతుంది.

Updated Date - 2021-05-08T05:52:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising