ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిసప్పియరింగ్‌ మెసేజెస్‌

ABN, First Publish Date - 2021-08-21T08:18:28+05:30

డిసస్పియరింగ్‌ మెసేజెస్‌ ఫీచర్‌లో టైమ్‌ లిమిట్‌ను వాట్సాప్‌ పెంచనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గడువు ఇక 90 రోజులు!


డిసస్పియరింగ్‌ మెసేజెస్‌ ఫీచర్‌లో టైమ్‌ లిమిట్‌ను వాట్సాప్‌ పెంచనుంది. ‘డబ్ల్యూఏ బేటా’ ఇన్ఫో ప్రకారం వాట్సాప్‌లో వచ్చే స్టఫ్‌ డిసప్పియరింగ్‌ గడువు 90 రోజులకు పెరుగుతోంది.      వాట్సప్‌ ఆండ్రాయిడ్‌ బేటా అప్‌డేట్‌ 2.21.9.6లో ‘డబ్ల్యూఏ బేటా’ ఈ మార్పు కనుగొన్నది. 


గతేడాదే ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ పరిచయం చేసింది. దాని ప్రకారం పంపిన మెసేజ్‌లు కొన్ని రోజులకు వాటంతట అవే డిలీట్‌ అవుతాయి. అయితే ఇప్పుడు ఇస్తున్న గడువు ఏడు రోజులు. డబ్ల్యూఏ బేటా విడుదల చేసిన స్ర్కీన్‌షాట్స్‌ ప్రకారం మూడు విధాల గడువు ఉంది. 90 రోజులు, ఏడు రోజులు, 24 గంటలుగా ఆ గడువులు ఉంటాయి. 


వాట్సాప్‌ వ్యూ వన్స్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ డిసస్పియరింగ్‌ మెసేజెస్‌కు మాదిరిగానే అది రిసీవర్‌(అందుకున్న వ్యక్తి) చూడగానే సెండర్‌(పంపిన వ్యక్తి) దగ్గర అదృశ్యమవుతుంది. అది కావాలనుకుంటే యూజర్లు  స్ర్కీన్‌ షాట్‌ తీసుకోవడం తప్ప మరో ఆప్షన్‌ లేదు. 


Updated Date - 2021-08-21T08:18:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising