ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా ఫేక్‌ వెబ్‌సైట్స్‌తో జాగ్రత్త

ABN, First Publish Date - 2021-01-23T05:56:28+05:30

ఇప్పుడు ఇంట్లో సరుకుల నుంచి ఎలకా్ట్రనిక్స్‌ గాడ్జెట్స్‌ వరకు ఏవి కొనాలన్నా ఆన్‌లైన్‌లోనే. దీనిని అదనుగా తీసుకుని సైబర్‌ మోసగాళ్లు విజృంభిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇప్పుడు ఇంట్లో సరుకుల నుంచి ఎలకా్ట్రనిక్స్‌ గాడ్జెట్స్‌ వరకు ఏవి కొనాలన్నా ఆన్‌లైన్‌లోనే.  దీనిని అదనుగా తీసుకుని సైబర్‌ మోసగాళ్లు విజృంభిస్తున్నారు. అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నట్లు వెబ్‌సైట్‌ రూపొందించడమో, లేదా ప్రముఖ వెబ్‌సైట్‌ పోలిన వెబ్‌సైట్‌ తయారు చేయడమో ఏదో ఒక రకంగా ప్రజలను బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు.  ముంబై పోలీసులు ఈ మధ్యే అలాంటి వారి ఆట కట్టించారు. ఇరవై రెండు వేలకు మందికి పైగా వినియోగదారులను డెబ్బయ్‌ లక్షల రూపాయల మేరకు మోసం చేసిన పన్నెండు ఫేక్‌ షాపింగ్‌ వెబ్‌సైట్ల భాగోతాన్ని బైటపెట్టారు. ముంబై సైబర్‌ పోలీసులు సదరు వ్యక్తులను ఆరెస్టు చేయడమే కాదు, ఇలాంటి వెబ్‌సైట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.


ఆ వెబ్‌ సైట్లు ఇవే!

shopiiee.com 

white-stones.in

jollyfashion.in

fabricmaniaa.com

takesaree.com

assuredkart.in

republicsaleoffers.myshopify.com

fabricwibes.com

efinancetix.com

thefabricshome.com

thermoclassic.site

kasmira.in

Updated Date - 2021-01-23T05:56:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising