ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరికొత్త మోడల్‌లో Benelli బైక్..

ABN, First Publish Date - 2021-07-29T04:00:45+05:30

సరికొత్త మోడల్‌లో Benelli బైక్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ బెనెల్లి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. కొత్త మోడల్‌లో బైక్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ పేర్కొంది. జూలై 29వ తేదీన భారత మార్కెట్‌లో బెనెల్లి 502సీ మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనున్నట్లు సంస్థ తెలిపింది. బీఎస్ 6 వేరియంట్లలో బైక్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఆసక్తి ఉన్న కస్టమర్లు డీలర్ల వద్ద రూ.10 వేలు చెల్లించి బైక్ బుక్ చేసుకోవాలని సంస్థ వెల్లడించింది. బైక్ ధరలను గురువారం రోజు ప్రకటిస్తామని సంస్థ పేర్కొంది. బెనెల్లి 502సీ మోటార్‌సైకిల్‌ ధర రూ. 5 లక్షల నుంచి రూ. 5.5 లక్షల వరకు ఉండవొచ్చని అంచనా వేస్తున్నారు.

Updated Date - 2021-07-29T04:00:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising