ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూగుల్‌ లెన్స్‌తో ఆటోమేటిక్‌ అనువాదం

ABN, First Publish Date - 2021-05-01T05:30:00+05:30

గూగుల్‌ లెన్స్‌ సహాయంతో స్ర్కీన్‌షాట్‌లను ఆటోమేటిక్‌గా అనువదించుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ 11 ఆపై వాటితో పనిచేసే డివైజెస్‌లతో ఆటోమేటిక్‌ ట్రాన్స్‌లేషన్‌ కుదురుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూగుల్‌ లెన్స్‌ సహాయంతో స్ర్కీన్‌షాట్‌లను ఆటోమేటిక్‌గా అనువదించుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ 11 ఆపై వాటితో పనిచేసే డివైజెస్‌లతో ఆటోమేటిక్‌ ట్రాన్స్‌లేషన్‌ కుదురుతుంది. మధ్యలో మరో స్టెప్‌ లేకుండా నేరుగా ఈ పని చేయవచ్చని ‘9టు5 గూగుల్‌’ వెల్లడించింది. స్ర్కీన్‌షాట్‌పైనే ట్రాన్స్‌లేట్‌ బటన్‌ స్పష్టంగా కనిపిస్తుంది. నొక్కితే చాలు అదే టెక్స్ట్‌ను కనుగొని మరీ అనువదిస్తుంది. అనువాదమే కాకుండా టెక్స్ట్‌ను కాపీ చేసి ఆఫ్‌లైన్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ యాప్‌ లేదంటే సోషల్‌ నెట్‌వర్క్స్‌ అంటే ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వాటిని షేర్‌ చేసుకోవచ్చు.


ఆఫ్‌లైన్‌ యాక్సెస్‌ కోసం అక్కడ ఉన్న లాంగ్వేజ్‌లోనే డౌన్‌లోడ్‌ చేసుకుని గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌కు పంపుకోవచ్చు. 2017లోనే గూగుల్‌ లెన్స్‌ను ఆవిష్కరించారు. పిక్సల్‌ 2, పిక్సల్‌ 2ఎక్స్‌పై గూగుల్‌ అసిస్టెంట్‌తో ఇంటిగ్రేట్‌ చేశారు. మరుసటి సంవత్సరం ఆ రెండు పిక్సల్స్‌కు తోడు ఆండ్రాయిడ్‌ డివైస్‌లపై గూగుల్‌ ఫొటోస్‌తో ఇంటిగ్రేట్‌ చేశారు. అదే ఏడాది జూన్‌ నుంచి ప్లేస్టోర్‌లో ఉన్న ఈ యాప్‌ ఈ సంవత్సరం జనవరి నాటికి 500 మిలియన్‌ డౌన్‌లోడ్స్‌ను రికార్డ్‌ చేసింది.  

Updated Date - 2021-05-01T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising