ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సొంతంగా కాల్స్‌ చేసేస్తున్న గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్లు!

ABN, First Publish Date - 2021-12-17T02:25:16+05:30

టెక్కూ నిక్కూ రెండూ కలిస్తే టెక్నిక్‌... అన్నాడొకాయన... మరి టెక్నాలజీలో ఎంతో ఎదిగిపోయిన గూగుల్ వాళ్లకి టెక్కే కాదు.. నిక్కు కూడా కాస్త ఎక్కువే అంటారు. టెక్నోరంగంలో మేం ఎన్నో అద్భుతాలు సాధించాం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్కూ నిక్కూ రెండూ కలిస్తే టెక్నిక్‌... అన్నాడొకాయన... మరి టెక్నాలజీలో ఎంతో ఎదిగిపోయిన గూగుల్ వాళ్లకి టెక్కే కాదు.. నిక్కు కూడా కాస్త ఎక్కువే అంటారు. టెక్నోరంగంలో మేం ఎన్నో అద్భుతాలు సాధించాం. అందరికంటే మేమే గొప్ప అన్నట్టు - గూగుల్‌ ఒకోసారి  రెచ్చిపోతూ ఉంటుంది. కానీ - ఒకోసారి - గజ ఈత గాడు కాస్తా... పిల్లకాలువలో జారిపడ్డట్టు... గూగుల్‌ లాంటి ఘనాపాఠీలు చిన్న చిన్న విషయాల్లో బోల్తా పడిపోతతుంటారు. గూగుల్‌ రీసెంట్‌గా చాలా ప్రెస్టీజియస్‌ గా ఓ ఫోన్‌ రిలీజ్‌ చేసింది. అబ్బో గూగుల్‌ నించి ఫోన్‌ అనగానే జనం అబ్బో అనుకున్నారు. కానీ తీరా చూస్తే … ప్రతిష్ఠాత్మకమైన ఆ ఫోన్లో ప్రామినెంట్‌ బగ్స్‌ కనిపిస్తున్నాయి. అవి గూగుల్ని నవ్వులపాలు చేస్తున్నాయి.


వీడియో ఇక్కడ చూడండి :



Updated Date - 2021-12-17T02:25:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising