ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త మోడల్‌లో Apple ఐఫోన్

ABN, First Publish Date - 2021-09-08T22:45:46+05:30

కొత్త మోడల్‌లో Apple ఐఫోన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఆపిల్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకురానుంది. కొత్త ఫీచర్లతో ఐఫోన్ 13 సిరీస్‌లో స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ తెలిపింది. సెప్టెంబర్ ఈవెంట్‌ను వచ్చే వారంలో నిర్వహిస్తున్నట్లు ఆపిల్ ధృవీకరించింది. ఫోన్ల ధరలను మాత్రం సంస్థ ఇంకా ప్రకటించలేదు.

Updated Date - 2021-09-08T22:45:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising