ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫారిన్‌ ఛానెల్స్‌ అన్నీఫ్రీగా చూసేయండి !

ABN, First Publish Date - 2021-12-19T02:44:51+05:30

ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం... జనం ఈ మధ్య ఇంటర్‌నెట్‌ మీద బాగా డిపెండవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం... జనం ఈ మధ్య ఇంటర్‌నెట్‌ మీద బాగా డిపెండవుతున్నారు.  చాలామంది న్యూస్‌ కోసం, కొందరు సీరియల్స్‌ కోసం టీవీ చూస్తున్నారు తప్ప...  ఓ సెక్షన్‌ పీపుల్‌ మాత్రం... రెగ్యులర్‌ టీవీ ఛానెల్స్‌ చూడడం తగ్గించారనే చెప్పాలి. ఇంటర్‌నెట్లోనే వేల లక్షల ఛానెల్స్‌ ఉన్నాయి రైటే. కానీ అన్ని ఛానెల్సూ ఇంటర్‌నెట్లో దొరకవు కదా? ఇంటర్‌నెట్‌ ఎంత ఫ్రీ అయినా ... కొన్ని రకాల కంటెంట్‌ మాత్రం - ఇప్పటికీ పే చేసి చూడాల్సిందే ! అయితే విలువైన కొన్ని ఫారిన్‌ ఛానెల్స్‌ చూడాలనుకునే వాళ్లకి ... ఫ్రీగా దొరికే ఓ పవర్‌ ఫుల్‌ యాప్‌ ఉంది. పైసా తీసుకోకుండా  న్యూస్‌ ఛానెల్స్‌ నీ,  ఎంటర్‌టైన్‌మెంట్‌ నీ అందిస్తుందది. ఫారిన్‌ ఛానెల్స్‌ ఫ్రీగా చూపించే ఆ యాప్‌ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి :



Updated Date - 2021-12-19T02:44:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising