ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెజాన్‌ ప్రైమ్‌ చందా 50 శాతం పెంపు

ABN, First Publish Date - 2021-11-27T05:37:31+05:30

త్వరలోనే అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ 50 శాతం ఎక్కువ అంటే రూ.1499 కానుంది. దీపావళి సేల్స్‌ సమయంలోనే ఈ పెంపు విషయాన్ని అమెజాన్‌ ప్రకటించింది. అయితే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

త్వరలోనే అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ 50 శాతం ఎక్కువ అంటే రూ.1499 కానుంది. దీపావళి సేల్స్‌ సమయంలోనే ఈ పెంపు విషయాన్ని అమెజాన్‌ ప్రకటించింది. అయితే అప్పట్లో ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయాన్ని వెల్లడించలేదు. డిసెంబర్‌ 13 లోపు పాత రేటుతో తమ చందాను కొనసాగించుకోవచ్చు. అలాగే కొత్త చందాదారులకూ ఈ పాత రేటే ఆ రోజు లోపు వరకు వర్తిస్తుంది.  ఈ క్రమంలో మూడు నెలల ప్లాన్‌ రూ.459, నెలవారి ప్లాన్‌ 179 కానున్నాయి.

Updated Date - 2021-11-27T05:37:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising