ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోబోట్ 'ఆస్ట్రో' విడుదల.. సీక్రెట్ విషయాలను చెబుతోంది: అమెజాన్

ABN, First Publish Date - 2021-09-29T23:18:19+05:30

రోబోట్ 'ఆస్ట్రో' విడుదల.. సీక్రెట్ విషయాలను చెబుతోంది: అమెజాన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. ఇంటి చుట్టూ తిరిగే రోబోట్ 'ఆస్ట్రో'ను విడుదల చేసినట్లు అమెజాన్ ప్రకటించింది. ఇంట్లో ఉన్నప్పుడు మనకు సహాయకారిగా ఉండడంతోపాటు బయటకు వెళ్లినప్పుడు ఇంట్లో జరిగే విషయాలను ఎప్పటికప్పుడు మనకు చేరవేసే సరికొత్త రోబోను అమెజాన్‌ విడుదల చేసింది. ఆస్ట్రోలో అలెక్సా వాయిస్‌ కమాండ్‌ ఫీచర్‌ను చేర్చినట్లు అమెజాన్ పేర్కొంది. వాయిస్‌తో కమాండ్‌ ఇవ్వగానే దానికి అనుగుణంగా పనులు చేసి పెడుతుందని అమెజాన్ వెల్లడించింది. అంతేకాకుండా దీనికి డిస్‌ప్లేకి అమర్చిన కెమెరాల సాయంతో ఫేస్‌ రికగ్నేషన్‌ను కూడా ఉపయోగిస్తుంది. రోబోట్ ఆస్ట్రో 1,499 డాలర్లుగా నిర్ణయించారు. ప్రారంభం ఆఫర్‌గా 999 డాలర్లకే అందిస్తామని అమెజాన్‌ ప్రకటించింది

Updated Date - 2021-09-29T23:18:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising