ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడిడాస్‌ మొబైల్‌ యాప్‌

ABN, First Publish Date - 2021-12-18T05:30:00+05:30

స్పోర్ట్స్‌వేర్‌ జయింట్‌ ‘ఆడిడాస్‌’ సరికొత్తగా మొబైల్‌ షిప్పింగ్‌ యాప్‌ను ఆరంభించింది. కస్టమర్లకు డిజిటల్‌ షాపింగ్‌ అనుభవాన్ని కలుగజేసేందుకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్పోర్ట్స్‌వేర్‌ జయింట్‌ ‘ఆడిడాస్‌’ సరికొత్తగా మొబైల్‌ షిప్పింగ్‌ యాప్‌ను ఆరంభించింది. కస్టమర్లకు డిజిటల్‌ షాపింగ్‌ అనుభవాన్ని కలుగజేసేందుకు దీన్ని ఉద్దేశించింది. గూగుల్‌ ప్లే, యాపిల్‌ స్టోర్‌లో ఈ యాప్‌ ఉచితంగా లభిస్తుంది. దీన్ని ఆరంభిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని షాపర్లకు 20 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది. తాజా పోకడలు లేదంటే స్టయిల్స్‌, వినూత్న ఆవిష్కరణలను ఎప్పటికప్పుడు కస్టమర్ల వద్దకు తీసుకు వెళ్ళేందుకు ఈ యాప్‌ ఉపయోగపడుతుంది. మొత్తమ్మీద కస్టమర్లకు పర్సనలైజ్డ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ లభిస్తుంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీని ఇందులో ఉపయోగిస్తోంది. స్పెషల్‌ ఆఫర్లు, బహుమతులను చాలా సింపుల్‌గా కస్టమర్ల దరిజేరుస్తుంది. ఒకరకంగా ఇది గ్లోబల్‌ మెంబర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ -  క్రియేటర్స్‌ క్లబ్‌కు వీలుకల్పిస్తుంది. సభ్యులకు మాత్రమే విడుదల చేసే ఉత్పత్తులు, రివార్డు పాయింట్లు, రెవ్యూలు తదితరాలతో కస్టమర్లకు మంచి అనుభవాన్ని ఈ యాప్‌ మిగులుస్తుంది.

Updated Date - 2021-12-18T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising