ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంట వాట్సప్‌ కాల్‌చేస్తే 740 కెబి డేటా ఖర్చు

ABN, First Publish Date - 2021-02-27T09:22:51+05:30

వాయిస్‌ కాల్‌ కంటే వీడియోకాల్‌లో ఉండే సౌలభ్యమే వేరు. నేరుగా ఆ వ్యక్తులను చూస్తూ మాట్లాడుతుంటే పక్కన ఉండి మాట్లాడుతున్న ఫీలింగ్‌ వస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాయిస్‌ కాల్‌ కంటే వీడియోకాల్‌లో ఉండే సౌలభ్యమే వేరు. నేరుగా ఆ వ్యక్తులను చూస్తూ మాట్లాడుతుంటే పక్కన ఉండి మాట్లాడుతున్న ఫీలింగ్‌ వస్తుంది. అందుకే కుటుంబ సభ్యులు లేదా ఫ్రెండ్స్‌ మాట్లాడుకోవాలంటే వాట్సప్‌కాల్‌నే ప్రిఫర్‌ చేస్తున్నారు. వీకెండ్స్‌ అయితే ఇది మరీ ఎక్కువ. వాట్సప్‌ కాల్‌ అది వీడియో అయినా, ఆడియో అయినా ఫ్రీనే అనే విషయం అందరికీ తెలుసు. అయితే వీటికి ఎంత డేటా పడుతుందనే విషయం మాత్రం చాలా మందికి అవగాహన లేదు. సుమారుగా ఒక గంటసేపు వాట్సప్‌ కాల్‌ మాట్లాడితే దాదాపుగా 740 కెబి డేటా ఖర్చు అవుతుందని ఇటీవలే ఆండ్రాయిడ్‌ అథారిటీ వెల్లడించింది.


అన్‌లిమిటెడ్‌ ఇంటర్నెట్‌ ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేదు. వాట్సప్‌ కాల్‌కు ఎలాంటి టైమ్‌ లిమిట్‌ లేదు. కావాలనుకుంటే 24 గంటల సేపు కాల్‌ ఉచితంగా మాట్లాడుకోవచ్చు.   కాకపోతే ఇంటర్నెట్‌ కనెక్షన్‌ మాత్రం సరిగా ఉండాలి అంతే. అలాగే గతంలో వాట్సప్‌ గ్రూప్‌కాల్‌ మాట్లాడాలంటే ఒకేసారి నలుగురు కాన్షరెన్స్‌కాల్‌ ద్వారా మాట్లాడుకునే అవకాశం ఉండేది. అయితే ఇటీవల కాలంలో దీనిని ఎనిమిదికి పెంచారు. అంటే ఒకేసారి ఎనిమిది మంది వ్యక్తులు వీడియో లేదా ఆడియో ద్వారా గ్రూప్‌ కాల్‌ మాట్లాడుకోవచ్చు.

Updated Date - 2021-02-27T09:22:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising