ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళ్లు చెదిరే మోడల్‌లో Kawasaki బైక్‌ల విడుదల

ABN, First Publish Date - 2021-08-12T01:29:50+05:30

ప్రముఖ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ కవాసకి మోటార్ తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడల్‌లో అద్భుతమైన బైక్‌లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కవాసకి సంస్థ పేర్కొంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ కవాసకి మోటార్ తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడల్‌లో అద్భుతమైన బైక్‌లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కవాసకి సంస్థ పేర్కొంది. భారత మార్కెట్‌లో 2022 నింజా 650 మోటార్‌సైకిల్‌ను విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది. 2022 నింజా 650 మోటార్‌సైకిల్‌ ధర రూ. 6.61 లక్షలు ఉంటుంది. 2022 కవాసకి నింజా 650 మోడల్ బైక్ పెర్ల్ వైట్, లైమ్ గ్రీన్ రెండు కొత్త రంగుల్లో అందుబాటులోకి తెచ్చారు. 2022 నింజా బైక్ 66 బీహెచ్‌పీలతో 649 సీసీ మోటార్‌తో పని చేస్తోంది. సెప్టెంబర్ నెలలో 2022 కవాసకి నింజా 650 బైక్‌ల డెలివరీలు ప్రారంభమవుతాయని సంస్థ తెలిపింది.

Updated Date - 2021-08-12T01:29:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising