ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయానికి వికెట్‌ దూరంలో పాక్‌

ABN, First Publish Date - 2021-05-10T09:21:53+05:30

Zimbabwe in the follow-on

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫాలోఆన్‌లో జింబాబ్వే 220/9


హరారే: జింబాబ్వేతో ఆఖరి, రెండో టెస్ట్‌లో పర్యాటక పాకిస్థాన్‌ విజయానికి వికెట్‌ దూరంలో నిలిచింది. ఓవర్‌నైట్‌ స్కోరు 52/4తో మూడో రోజైన ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన జింబాబ్వే 132 పరుగులకే కుప్పకూలింది. హసన్‌ అలీ (5/27) ఐదు, సాజిద్‌ ఖాన్‌ (2/39) రెండు వికెట్లు తీశారు. అనంతరం ఫాలోఆన్‌లోనూ బ్యాటింగ్‌ వైఫల్యంతో ఆట చివరకు ఆతిథ్య జట్టు 220/9 స్కోరుతో పరాజయం అంచున నిలిచింది. చకబ్వ (80) ఒక్కడే అర్ధ సెంచరీతో పోరాడాడు. నౌమన్‌ అలీ (5/86) ఐదు, షహీన్‌ షా అఫ్రీది (4/45) నాలుగు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం జింబాబ్వే 158 రన్స్‌ వెనుకంజలో ఉంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ 510/8 (డిక్లేర్డ్‌) స్కోరు చేసింది. 


Updated Date - 2021-05-10T09:21:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising