ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువీ ఫౌండేషన్‌ వితరణ

ABN, First Publish Date - 2021-06-02T08:49:23+05:30

కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ ముందుకు వచ్చాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా వెయ్యి పడకలను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ ముందుకు వచ్చాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా వెయ్యి పడకలను ఏర్పాటు చేస్తామని అతడి ఫౌండేషన్‌ యువీకెన్‌ ప్రకటించింది. వన్‌డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ భాగస్వామ్యంతో ఆక్సిజన్‌, వెంటిలేటర్‌తో కూడిన ఈ బెడ్స్‌ను ఢిల్లీ ఎన్‌సీఆర్‌, హరియాణా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, కశ్మీర్‌ రాష్ట్రాల్లో పంపిణీ చేయనుంది.

Updated Date - 2021-06-02T08:49:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising