ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజేతలు ఇండోనేసియా, చైనా

ABN, First Publish Date - 2021-10-18T08:05:53+05:30

ఇండోనేసియా, చైనా జట్లు థామస్‌, ఉబెర్‌ కప్‌ ఫైనల్‌ విజేతలుగా నిలిచాయి. ఆదివారం జరిగిన థామస్‌ కప్‌ ఫైనల్లో ఇండోనేసియా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్థస్‌ (డెన్మార్క్‌): ఇండోనేసియా, చైనా జట్లు థామస్‌, ఉబెర్‌ కప్‌ ఫైనల్‌ విజేతలుగా నిలిచాయి. ఆదివారం జరిగిన థామస్‌ కప్‌ ఫైనల్లో ఇండోనేసియా 3-0తో డిఫెండింగ్‌ చాంప్‌ చైనాను చిత్తు చేసింది. ఇక ఉబెర్‌ కప్‌ ఫైనల్లో చైనా 3-1తో నిరుటి విజేత జపాన్‌ను కంగుతినిపించింది. 

Updated Date - 2021-10-18T08:05:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising