ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వన్డే క్రికెట్‌లో అత్యధికసార్లు.. తొంబైల్లో ఔటైన భారత ఓపెనర్లు వీరే..

ABN, First Publish Date - 2021-03-24T18:18:12+05:30

పుణే వేదికగా మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: పుణే వేదికగా మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్న విషయం తెలిసిందే. 106 బంతుల్లో 98 పరుగులు చేసిన గబ్బర్ ఓ భారీ షాట్ ఆడే క్రమంలో సులువైన క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. కాగా, ధావన్ ఓపెనర్‌గా వచ్చి తొంబైల్లో అవుట్ కావడం ఇది ఐదో సారి. ఇలా వన్డే క్రికెట్‌లో అత్యధికసార్లు తొంబైల్లో ఔటైన టీమిండియా ఓపెనర్ల జాబితాను పరిశీలిస్తే.. లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ తొలిస్థానంలో ఉన్నారు. సచిన్ ఏకంగా 16 సార్లు తొంబైల్లో పెవిలియన్ చేరారు. సచిన్ తర్వాతి స్థానంలో సౌరవ్ గంగూలీ ఉన్నారు. దాదా ఆరుసార్లు ఇలా తొంబై పరుగుల వద్ద అవుటయ్యారు. వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఐదుసార్లు తొంబైల్లో ఔటయ్యారు. ఇలా ఈ నలుగురు ఓపెనర్లకు 90 మార్క్ పీడకలను మిగిల్చిందనే చెప్పాలి. ఇక ఇలా తృటిలో శతకం చేజారితే ఆ బ్యాట్స్‌మెన్ బాధ వర్ణనాతీతం.       



Updated Date - 2021-03-24T18:18:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising