ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెస్టిండీస్ లెగ్ స్పిన్నర్ హేడెన్ వాల్ష్ జూనియర్‌కు కరోనా

ABN, First Publish Date - 2021-01-15T17:34:31+05:30

బంగ్లాదేశ్‌లో వెస్టిండీస్ లెగ్ స్పిన్నర్ హేడెన్ వాల్ష్ జూనియర్‌కు కరోనా సోకింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బంగ్లాదేశ్‌లో వెస్టిండీస్ లెగ్ స్పిన్నర్ హేడెన్ వాల్ష్ జూనియర్‌కు కరోనా సోకింది. కరోనా సోకడంతో హేడెన్ వాల్ష్ బంగ్లాదేశ్ తో జరగబోయే వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. ఎలాంటి కరోనా లక్షణాలు లేని వాల్ష్ కు రెండు సార్లు పరీక్షించాక పాటిటివ్ గా తేలింది. దీంతో వాల్ష్ ను క్వారంటైన్‌కు తరలించారు. వెస్టిండీస్ టూరింగ్ స్క్వాడ్లలో మిగతా సభ్యులకు నాలుగు సార్లు పరీక్షలు చేసిన తర్వాత రెండు సార్లు నెగిటివ్ అని తేలింది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ జనవరి 20వతేదీ నుంచి ప్రారంభం కానుంది. వెస్టిండీస్ ఇతర జట్టు సభ్యులతో వాల్ష్ కు ఎలాంటి సంబంధం లేదని వెస్టిండీస్ తెలిపింది. 

Updated Date - 2021-01-15T17:34:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising