ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విండీస్‌కు చివరి చాన్స్‌!

ABN, First Publish Date - 2021-10-29T08:41:05+05:30

డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉం టుందని ఎవరూ ఊహించలేదేమో.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు బంగ్లాతో మ్యాచ్‌

షార్జా:  డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉం టుందని ఎవరూ ఊహించలేదేమో. పేపర్‌పై చూస్తే అందరూ మ్యాచ్‌ విన్నర్లే. బరిలోకి దిగితే మాత్రం వారి బ్యాట్లు పరుగులు తీసేందుకు మొరాయిస్తున్నాయి. దీని ఫలితమే ఆడిన రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై అయితే 55 పరుగులకే పరిమితమయ్యారు. వీరి సెమీఫైనల్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌లూ నెగ్గి తీరాల్సిందే. ఈ నేపథ్యంలో గ్రూప్‌ 1లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌ వీరికి కీలకం కానుంది. అటు బంగ్లాదేశ్‌ పరిస్థితీ దయనీయంగానే ఉంది. రెండు పరాజయాలతో ఈ జట్టు కూడా ఇంకా బోణీ చేయలేదు. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు దాదాపుగా నిష్క్రమించినట్టే. 

Updated Date - 2021-10-29T08:41:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising