ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

West Indies-Australia: చివరి నిమిషంలో వాయిదా పడిన రెండో వన్డే

ABN, First Publish Date - 2021-07-23T23:04:05+05:30

వెస్టిండీస్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న రెండో వన్డే చివరి నిమిషంలో వాయిదా పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కెన్సింగ్టన్ ఓవల్: వెస్టిండీస్-ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన రెండో వన్డే చివరి నిమిషంలో వాయిదా పడింది. విండీస్ జట్టులోని నాన్ ప్లేయింగ్ ఆటగాడికి కొవిడ్ సోకినట్టు తెలియడంతో మ్యాచ్‌ను చివరి నిమిషంలో వాయిదా వేశారు. ఈ మేరకు క్రికెట్ వెస్టిండీస్ ప్రకటించింది. నిన్న ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా టాస్ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరు జట్ల ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులు నేడు విశ్రాంతి తీసుకుంటారని అధికారులు పేర్కొన్నారు.


కొవిడ్ పరీక్ష ఫలితం వచ్చిన తర్వాత మ్యాచ్ తిరిగి ఎప్పుడు నిర్వహించేది వెల్లడించనున్నట్టు తెలిపారు. కరోనా సోకిన ఆటగాడిని ఐసోలేషన్‌లో ఉంచినట్టు ఐసీసీ తెలిపింది. కాగా, మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా 20న జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా డకవర్త్ లూయిస్ విధానంలో 133 పరుగుల తేడాతో విండీస్‌పై విజయం సాధించింది. 

Updated Date - 2021-07-23T23:04:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising