ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ సవాలుకు సిద్ధం

ABN, First Publish Date - 2021-01-25T09:22:49+05:30

అవకాశమొస్తే టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమని ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ప్రకటించాడు. ‘భారత్‌ తరపున టెస్ట్‌ల్లో ఇన్నింగ్స్‌ ప్రారంభించే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవకాశమొస్తే టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమని ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ప్రకటించాడు. ‘భారత్‌ తరపున టెస్ట్‌ల్లో ఇన్నింగ్స్‌ ప్రారంభించే చాన్స్‌ లభిస్తే వరంగా భావిస్తా. తానాడిన రోజుల్లో ఓపెనర్‌గా వచ్చిన అవకాశాన్ని ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి సవాలుగా తీసుకున్నాడు. నేను కూడా అదేవిధంగా సవాలుగా తీసుకొని ఆడతా’ అని సుందర్‌ అన్నాడు. 

Updated Date - 2021-01-25T09:22:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising