ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వార్నర్ అవుట్.. కష్టాల్లో రైజర్స్

ABN, First Publish Date - 2021-04-18T04:03:34+05:30

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కష్టాల్లో కూరుకుపోయింది. అదిరిపోయే ఓపెనింగ్ లభించినా.. పవర్ ప్లే తర్వాత రైజర్స్ బ్యాటింగ్ దెబ్బ తిన్నది. కాగా....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కష్టాల్లో కూరుకుపోయింది. అదిరిపోయే ఓపెనింగ్ లభించినా.. పవర్ ప్లే తర్వాత రైజర్స్ బ్యాటింగ్ దెబ్బ తిన్నది. కాగా.. ఇప్పుడు ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్(37: 34 బంతుల్లో.. 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా అవుట్ కావడంతో జట్టు తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. అంతకుమందు జట్టు పటిష్ఠ స్థితిలో ఉన్న సమయంలో అర్థ సెంచరీ ముందు జానీ బెయిర్‌స్టో(43: 22 బంతుల్లో.. 3 ఫోర్లు, 4 సిక్స్‌లు).. హిట్ వికెట్‌గా వెనుతిరిగాడు. కొద్ది సేపటికే మనీష్ పాండే(2) కూడా అనవసరమైన షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. ఇక ఇప్పుడు వార్నర్ కూడా లేని రన్‌కు ప్రయత్నించి రనైట్‌గా వెనుతిరిగాడు. పొలార్డ్ బౌలింగ్‌లో విరాట్ సింగ్ పాయింట్ దిశగా బంతిని డిఫెండ్ చేసి సింగిల్‌ కోరాడు. వార్నర్ కూడా ఏ మాత్రం ఆలోచించకుండా పరుగందుకున్నాడు. అయితే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న హార్దిక్.. మెరుపు త్రోతో డేరెక్ట్‌గా వికెట్లకు విసిరాడు. దీంతో వార్నర్ రనౌట్‌గా వెనుతిరిగాడు. దీంతో మ్యాచ్‌లో ముంబై పై చేయి సాధించినట్లైంది. రైజర్స్ గెలవాలంటే 51 బంతుల్లో ఇంకా 61 పరుగులు కావల్సి ఉంది.

Updated Date - 2021-04-18T04:03:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising