ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ఫొటో విరాట్ కూతురిది కాదు.. క్లారిటీ వచ్చిందిలా!

ABN, First Publish Date - 2021-01-12T21:49:36+05:30

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు ఆడబిడ్డ పుట్టిన విషయం తెలిసిందే. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ విరాట్ సోదరుడు వికాస్ కోహ్లీ ఓ ఫొటో షేర్ చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు ఆడబిడ్డ పుట్టిన విషయం తెలిసిందే. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ విరాట్ సోదరుడు వికాస్ కోహ్లీ ఓ ఫొటో షేర్ చేశాడు. ఓ చిన్నారి పాదాలతో ఉన్న ఫొటో పెట్టి వెల్ కమ్ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో విరాట్, అనుష్కల అభిమానులు పెద్ద ఎత్తున ఆ ఫొటోను షేర్ చేశారు. వైరల్ అవ్వడంతో వికాస్ కోహ్లీ ఆ ఫొటోపై ఇవాళ క్లారిటీ ఇచ్చాడు. ఆ ఫొటో విరాట్ కూతురిది కాదని స్పష్టం చేశాడు. పుట్టిన పాపకు స్వాగతం చెప్పడానికి ఆ ఫొటోను షేర్ చేశానని చెప్పాడు. 


జనవరి 11 మధ్యాహ్నం అనుష్క ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విరాట్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని, ఈ విషయాన్ని అందరితో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు. తమ పట్ల అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపాడు.  

Updated Date - 2021-01-12T21:49:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising