ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bumrah విజయ రహస్యం అదే: వెంకటేష్ ప్రసాద్

ABN, First Publish Date - 2021-06-03T00:40:58+05:30

విభిన్నమైన బౌలింగ్ యాక్షన్ కలిగిన లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా వంటి బౌలర్లను ఎదుర్కోవడం కష్టమని మాజీ బౌలర్ వెంకటష్ ప్రసాద్ అభిప్రాయపడ్డాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విభిన్నమైన బౌలింగ్ యాక్షన్ కలిగిన లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా వంటి బౌలర్లను ఎదుర్కోవడం కష్టమని మాజీ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ అభిప్రాయపడ్డాడు. విభిన్నమైన బౌలింగ్ యాక్షన్ కారణంగా వారి బంతులు ఎలా వస్తాయో బ్యాట్స్‌మెన్ అర్థం కాదని, అదే వారి విజయ రహస్యమని చెప్పాడు. బౌలింగ్ శైలిలో వైవిధ్యం కలిగిన వారే ప్రస్తుతం రాణిస్తున్నారని అన్నాడు. 


`బౌలింగ్ యాక్షన్‌లో వైవిధ్యమే బుమ్రా బలం. తక్కువ రనప్, యాంగిల్ భిన్నంగా ఉండడం, వేగంగా బంతులు వేయడం బుమ్రా బలాలు. అతడు ఇన్‌స్వింగ్ వేస్తాడా? అవుట్ స్వింగ్ వేస్తాడా? స్లో బాల్ వేస్తాడా? అనేది బ్యాట్స్‌మెన్‌కు సులభంగా అర్థం కాదు. అందుకే బుమ్రా విజయవంతమయ్యాడ`ని వెంకటేష్ ప్రసాద్ అన్నాడు. 

Updated Date - 2021-06-03T00:40:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising