ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విదేశాల్లో ప్రోటోకాల్‌ ఉల్లంఘించొద్దు

ABN, First Publish Date - 2021-05-12T10:44:26+05:30

టోర్నీల్లో పాల్గొనేందుకు లేదా శిక్షణ కోసం విదేశాలకు వెళ్లినప్పుడు భారత క్రీడాకారులు కొవిడ్‌ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించొద్దని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు మంగళవారం హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అథ్లెట్లకు కేంద్ర క్రీడా మంత్రి రిజిజు హెచ్చరిక


న్యూఢిల్లీ: టోర్నీల్లో పాల్గొనేందుకు లేదా శిక్షణ కోసం విదేశాలకు వెళ్లినప్పుడు భారత క్రీడాకారులు కొవిడ్‌ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించొద్దని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు మంగళవారం హెచ్చరించారు. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత షూటర్లు మంగళవారం క్రొయేషియా టూర్‌కు పయన మయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రిజిజు.. ‘క్షేమంగా వెళ్లి రండి. విదేశాల్లో కొవిడ్‌ ప్రోటోకాల్‌ అతిక్రమించొద్దు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా, సురక్షితంగా ఉండండి. శిక్షణపైనే దృష్టిపెట్టండి. అథ్లెట్లకు, కోచ్‌లకు అవసరమైన అన్ని సహాయసహకారాలు మేం అందిస్తాం’ అని ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2021-05-12T10:44:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising