ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట..! చరిత్రలో తొలిసారిగా..

ABN, First Publish Date - 2021-08-08T00:25:37+05:30

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. ఒక స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్య పతకాలు..మొత్తంగా చూస్తే ఏడు పతకాలు భారత్ సొంతమయ్యాయి. ఒలింపిక్స్‌ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యధిక పతకాల రికార్డు కావడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. ఒక స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్య పతకాలు..వెరసి ఏడు పతకాలు భారత్ సొంతమయ్యాయి. ఒలింపిక్స్‌ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యధిక పతకాల రికార్డు కావడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటుతున్నాయి. 2012లో లండన్ ఒలింపిక్స్‌లో ఆరు పతకాలు సాధించిడం ద్వారా భారత్ అప్పట్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. నాటి రికార్డును భారత అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌లో అధిగమించారు. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజతం రూపంలో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించింది. ఇటీవల రెజ్లింగ్ స్టార్ పునియా కాంస్యం సాధించడంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య 6కు చేరింది. నేటి జావెలిన్‌ త్రో ఫైనల్స్‌లో కళ్లుచెదిరే ప్రదర్శనతో నీరజ్ చోప్రా ఏకంగా బంగారు పతకాన్ని సాధించి.. భారత పతకాల పట్టికలో మరో మెడల్‌ను చేర్చాడు. దీంతో..మొత్తం పతకాల సంఖ్య ఏడుకు చేరుకుంది. 

Updated Date - 2021-08-08T00:25:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising