ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tokyo Olympics: భారత్‌కు రెండో పతకం ఖాయం

ABN, First Publish Date - 2021-07-30T15:26:25+05:30

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు రెండో పతకం ఖాయమైంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సెమీస్‌కు చేరిన బాక్సర్ లవ్లీనా బొర్గోహెన్

టోక్యో (జపాన్): టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు రెండో పతకం ఖాయమైంది. టోక్యో ఒలింపిక్స్ లో యువ భారతీయ బాక్సర్ లవ్లీనా బొర్గోహెన్ శుక్రవారం మహిళల వెల్టర్ వెయిట్ విభాగంలో (64-69కిలోలు) చైనా తైపీకి చెందిన నీన్ చిన్ చెన్ పై విజయం సాధించారు. టోక్యోలో ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసిన లవ్లిీనా సెమీఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనలిస్టులు ఇద్దరికి పతకం ఖాయమైనందున భారత్‌కు కనీసం కాంస్య పతకం లభిస్తుందని భరోసా ఇచ్చింది.బాక్సర్ లవ్లీనా బొర్గోహెన్ కు ఒలింపిక్స్ లో సెమీఫైనల్ కు చేరడం ద్వారా రెండో పతకం భారత్ కు ఖాయమైంది. మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్ రజత పతకం తర్వాత టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది రెండో పతకం.మాజీ వరల్డ్ చాంఫియన్ 4-1తో లవ్లీనా ఓడించింది.తొలి ఒలింపిక్స్ లోనే లవ్లీనా సంచలనం సృష్టించి భారతదేశానికి పేరు తెచ్చింది. అసోం రాష్ట్రంలోని గోలాఘాట్ ప్రాంతానికి చెందిన లవ్లీనా గతంలోనూ పలు పతకాలు సాధించింది. 


Updated Date - 2021-07-30T15:26:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising