ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి భారత షెడ్యూల్‌

ABN, First Publish Date - 2021-07-26T09:06:41+05:30

ఉ. 6.00 - పురుషుల టీమ్‌ ఎలిమినేషన్స్‌ (అతాను దాస్‌, తరుణ్‌దీప్‌, ప్రవీణ్‌), ఉ.10.15 -పురుషుల టీమ్‌ విభాగం క్వార్టర్స్‌, ఉ. 11.47 గం -పురుషుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫెన్సింగ్‌: ఉ. 5.30 - మహిళల ఫెన్సింగ్‌ తొలి రౌండ్‌ (భవానీ దేవి)

ఆర్చరీ: ఉ. 6.00 - పురుషుల టీమ్‌ ఎలిమినేషన్స్‌ (అతాను దాస్‌, తరుణ్‌దీప్‌, ప్రవీణ్‌), ఉ.10.15 -పురుషుల టీమ్‌ విభాగం క్వార్టర్స్‌, ఉ. 11.47 గం -పురుషుల టీమ్‌ విభాగం సెమీఫైనల్‌, మ.12.45 -పురుషుల టీమ్‌ మెడల్‌ రౌండ్స్‌

షూటింగ్‌: ఉ. 6.30 - పురుషుల స్కీట్‌ అర్హత రౌండ్‌ రెండో రోజు పోటీలు (మైరాజ్‌ అహ్మద్‌ ఖాన్‌, అంగద్‌వీర్‌), మ. 12.20 -పుురుషుల స్కీట్‌ విభాగం ఫైనల్‌

టేబుల్‌ టెన్నిస్‌: ఉ. 6.30 - పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌ (శరత్‌ కమల్‌), ఉ. 8.30 -మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌ (సుతీర్థ ముఖర్జీ), మ. 12.00 -మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌ (మనికా బాత్రా)

టెన్నిస్‌: ఉ. 7.30 - పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌ (సుమిత్‌ నగాల్‌)

సెయిలింగ్‌: ఉ. 8.35 - పురుషుల లేజర్‌ రేస్‌ 2-3 రౌండ్లు (విష్ణు శరవణన్‌), ఉ. 11.05 - మహిళల లేజర్‌ రేడియల్‌ రేస్‌ 3-4 రౌండ్లు (నేత్రా కుమనన్‌)

బ్యాడ్మింటన్‌: ఉ. 9.10 - పురుషుల డబుల్స్‌ గ్రూప్‌ మ్యాచ్‌ (సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌)

బాక్సింగ్‌: మ. 3.06 -పురుషుల 75 కిలోల విభాగం రౌండ్‌-32 (ఆశీష్‌ కుమార్‌)

స్విమ్మింగ్‌: మ. 3.50 -పురుషుల 200 మీ. బటర్‌ఫ్లై హీట్స్‌-2 (సాజన్‌ ప్రకాష్‌)

హాకీ: సా. 5.45 -మహిళల పూల్‌-ఎ (భారత్‌-జర్మనీ) 

Updated Date - 2021-07-26T09:06:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising