ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సౌతాఫ్రికా కొత్త కెప్టెన్లు ఎల్గర్‌, బవూమా

ABN, First Publish Date - 2021-03-06T09:04:22+05:30

దక్షిణాఫ్రికా టెస్ట్‌ జట్టుకు డీన్‌ ఎల్గర్‌, పరిమిత ఓవర్లకు తెంబ బవూమా కెప్టెన్లుగా నియమితులయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జొహాన్నె్‌సబర్గ్‌: దక్షిణాఫ్రికా టెస్ట్‌ జట్టుకు డీన్‌ ఎల్గర్‌, పరిమిత ఓవర్లకు తెంబ బవూమా కెప్టెన్లుగా నియమితులయ్యారు. బవుమా టెస్ట్‌ జట్టుకు వైస్‌కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తాడు. దక్షిణాఫ్రికా జట్టుకు సారథ్యం వహిస్తున్న తొలి నల్లజాతి కెప్టెన్‌గా బవూమా రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. 2021, 2022 టీ20 వరల్డ్‌ కప్‌లు, 2023 వన్డే ప్రపంచ కప్‌ వరకు బవూమా సారథిగా ఉంటాడని క్రికెట్‌ సౌతాఫ్రికా ప్రకటించింది. అలాగేవచ్చే టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప (2021-23) దాకా ఎల్గరే కెప్టెన్‌ అని తెలిపింది. ఇద్దరు కొత్త సారథులు డికాక్‌నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. 

Updated Date - 2021-03-06T09:04:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising