ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సన్నీ వల్లే ఆ పేరు.. సీక్రెట్ చెప్పిన స్టార్ ప్లేయర్!

ABN, First Publish Date - 2021-03-07T05:10:19+05:30

భారత వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ తన పేరు గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. తనకు ఆ పేరు పెట్టడంలో భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ హస్తం ఉన్నట్లు వెల్లడించాడు. అదేంటి? అనుకుంటున్నారా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: భారత వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ తన పేరు గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. తనకు ఆ పేరు పెట్టడంలో భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ హస్తం ఉన్నట్లు వెల్లడించాడు. అదేంటి? అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటంటే.. దినేష్ కార్తీక్ తండ్రికి సునీల్ గవాస్కర్ అంటే పిచ్చ అభిమానమట. తాను టీమిండియా కెప్టెన్‌గా ఉన్నప్పుడు సునీల్ గవాస్కర్ కొన్ని యాడ్స్ చేశాడు. వాటిలో దినేష్ అనే బ్రాండ్ ప్రమోటర్‌గా టీవీలో సన్నీ కనిపించాడట. అది చూసిన కార్తిక్ తండ్రి తన కుమారుడికి ‘దినేష్ కార్తిక్’ అని నామకరణం చేసేశాడు. ఈ విషయాన్ని స్వయంగా దినేష్ కార్తిక్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. భారత క్రికెట్‌కు 50ఏళ్లుగా సేవలందిస్తున్న సునీల్ గవాస్కర్‌ను అభినందిస్తూ బీసీసీఐ గౌరవించిన సందర్భంలోనే కార్తిక్ కూడా ఈ ట్వీట్ చేయడం గమనార్హం.

Updated Date - 2021-03-07T05:10:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising