ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐసీసీ టెస్ట్ ర్యాంకుల విడుదల

ABN, First Publish Date - 2021-04-22T02:04:27+05:30

ఐసీసీ టెస్ట్ ర్యాంకుల విడుదల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్ట్ బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. ఈ రాంకింగ్స్ ప్రకారం.. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 814 పాయింట్లతో టెస్ట్ ర్యాకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ 919 పాయింట్లతో ఉండగా.. ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్ 891 పాయింట్లతో రెండో స్థానంలో, మార్నస్ లబుషేన్ 878 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ 831 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

Updated Date - 2021-04-22T02:04:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising