ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది ఫుడ్డా?.. ఫొటోలు షేర్ చేసిన స్టార్ ప్లేయర్లు!

ABN, First Publish Date - 2021-01-18T02:34:37+05:30

ఆస్ట్రేలియా ఓపెన్ కోసం ఆసీస్ చేరుకున్న టెన్నిస్ ప్లేయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న ఆ ప్లేయర్లకు అందిస్తున్న ఆహారం మరీ దారుణంగా ఉందట. వీళ్లను క్వారంటైన్‌లో ఉంచిన హోటల్లో ఆహార పదార్థాల ఫొటోలను ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా ఓపెన్ కోసం ఆసీస్ చేరుకున్న టెన్నిస్ ప్లేయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న ఆ ప్లేయర్లకు అందిస్తున్న ఆహారం మరీ దారుణంగా ఉందట. వీళ్లను క్వారంటైన్‌లో ఉంచిన హోటల్లో ఆహార పదార్థాల ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న ప్లేయర్లు.. దాని క్వాలిటీని తిట్టిపోస్తున్నారు. ప్రపంచ నెంబర్ 15 పాబ్లో కారెనో బస్తా.. తనకు అందించిన సలాడ్, యాపిల్ జ్యూస్ కప్ ఫొటోలను షేర్ చేశాడు. ‘నిజంగా?’ అంటూ తన ఆహారం ఫొటోలను ఫ్రెంచ్ ప్లేయర్ బెనోయిట్ పైర్ పోస్టు చేశాడు. దీంతో విసుగెత్తిన ప్లేయర్లు మెక్‌డొనాల్డ్ నుంచి ఆర్డర్లు తెప్పించుకొని తిన్నారట. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2021-01-18T02:34:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising