ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసియా టెన్నిస్‌ పోటీలకు తెలుగమ్మాయి సర్వజ్ఞ

ABN, First Publish Date - 2021-05-19T08:28:47+05:30

ఆసియా-ఓషియానియా అంతర్జాతీయ టెన్నిస్‌ పోటీలకు తెలుగమ్మాయి కిలారు రాజా సర్వజ్ఞ ఎంపికైంది. వచ్చేనెల 14 నుంచి 19 వరకు కజకిస్థాన్‌లోని నూర్‌ సుల్తాన్‌లో జరగనున్న ఈ పోటీల్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆసియా-ఓషియానియా అంతర్జాతీయ టెన్నిస్‌ పోటీలకు తెలుగమ్మాయి కిలారు రాజా సర్వజ్ఞ ఎంపికైంది. వచ్చేనెల 14 నుంచి 19 వరకు కజకిస్థాన్‌లోని నూర్‌ సుల్తాన్‌లో జరగనున్న ఈ పోటీల్లో సర్వజ్ఞ భారత్‌ తరఫున బాలికల అండర్‌-14 విభాగంలో బరిలోకి దిగనుంది. సర్వజ్ఞతో పాటు బాలికల విభాగంలో షాలిని, సమీక్ష, రియా, బాలుర కేటగిరిలో రితిన్‌ ప్రణవ్‌, క్రిష్‌ త్యాగి, మనాస్‌ దామ్నే, సాజిద్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.


Updated Date - 2021-05-19T08:28:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising