ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rishabh Pant, పుజార భిన్న ధృవాలు: బ్యాటింగ్ కోచ్

ABN, First Publish Date - 2021-06-04T22:35:37+05:30

ఆటపరంగా, మనస్తత్వ పరంగా పుజార, రిషభ్ పంత్ భిన్న ధృవాలని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆటపరంగా, మనస్తత్వ పరంగా పుజార, రిషభ్ పంత్ భిన్న ధృవాలని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నాడు. మ్యాచ్‌లో ఎప్పుడెలా ఆడాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే ఎక్కువగా ఎవరికీ తెలియదని అన్నాడు. రోహిత్ శర్మ తన ఆటపై, ఆలోచనలపై నియంత్రణ సాధించాడని, అజింక్య రహానే గొప్ప ఆటగాడని చెప్పాడు. 


`కోచింగ్‌లో భాగంగా నేను ఒక్కొక్కరితో ప్రత్యేకంగా మాట్లాడతా. వారు చెప్పేది వింటేనే వారి గురించి బాగా తెలుస్తుంది. పంత్, పుజార భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు. పుజార క్రమశిక్షణతో ఉంటాడు. చాలా సహనం కలిగిన వ్యక్తి. క్రికెట్‌లోనే కాదు అతడి నిజ జీవిత శైలి కూడా అలాగే ఉంటుంది. పంత్ అతనికి పూర్తి భిన్నం. ఎప్పుడూ సరదాగా ఉంటాడు. నిర్భయంగా మాట్లాడతాడు. తనకు నచ్చినట్టు ఉండేందుకు, ఆడేందుకు ఇష్టపడతాడ`ని విక్రమ్ చెప్పాడు.

Updated Date - 2021-06-04T22:35:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising