ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

T20: కివీస్ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ ఔట్

ABN, First Publish Date - 2021-11-18T02:11:39+05:30

టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న T20 టోర్నీ తొలి మ్యాచ్ ఆడుతున్న కివీస్ ఓపెనర్ మార్టిన గుప్తిల్ ఔవుటయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న T20 టోర్నీ తొలి మ్యాచ్‌లో కివీస్ ఓపెనర్ మార్టిన గుప్తిల్ ఔవుటయ్యాడు. 19వ ఓవర్‌లో చాహర్ వేసిని బంతిని శ్రేయాస్‌కు క్యాచ్ ఇచ్చి 70 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గుప్తిల్ పెవిలియన్ బాట పట్టాడు. మొత్తం 42 బంతుల్లో 3 బౌండరీలు, 4 సిక్సర్లతో గుప్తిల్ మంచి స్కోరు సాధించాడు. ప్రస్తుతం ఆర్ రవీంద్ర (3), మిషెల్ శాంట్నర్ (3) క్రీజులో ఉన్నారు. 19 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 5 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది.

Updated Date - 2021-11-18T02:11:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising