ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్

ABN, First Publish Date - 2021-04-12T00:47:31+05:30

ఐపీఎల్ 2021లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: ఐపీఎల్ 2021లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. కాగా.. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 19 సార్లు తలపడగా.. కేకేఆర్ జట్టు 12 సార్లు గెలిచి లీడ్‌లో ఉంది. ఎస్ఆర్‌హెచ్ కేవలం 7 సార్లు మాత్రమే విజయం సాధించగలిగింది. మరి ఈ మ్యచ్‌లో కూడా గెలిచి కేకేఆర్ లీడ్ కొనసాగిస్తుందా..? లేక ఎస్ఆర్‌హెచ్ విజయంతో బోణీ కొడుతుందా వేచి చూడాలి. 



Updated Date - 2021-04-12T00:47:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising