ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10 ఓవర్లలో సన్‌రైజర్స్ స్కోర్.. ఆర్సీబీకంటే ఎక్కువే..

ABN, First Publish Date - 2021-04-15T03:50:10+05:30

ఆర్సీబీ-సన్‌రైజర్స్ మధ్యలో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పట్టు బిగిస్తోంది. పది ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 7.70 రన్‌రేట్‌తో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: ఆర్సీబీ-సన్‌రైజర్స్ మధ్యలో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పట్టు బిగిస్తోంది. పది ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే  కోల్పోయి 7.70 రన్‌రేట్‌తో 77 పరుగులు చేసింది. క్రీజులో రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్(38: 24 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), మనీష్ పాండే(30:27 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సులు) క్రీజులో ఉన్నారు. ఇంకా 7.30 రన్‌రేట్‌తో 10 ఓవర్లలో సన్‌రైజర్స్ 73 పరుగులు చేయాల్సి ఉంది. కాగా.. ఈ సమయానికి ఆర్సీబీ 2 వికెట్లు కోల్పోయి కేవలం 63 పరుగులు మాత్రమే చేసింది.

Updated Date - 2021-04-15T03:50:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising