ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోహిత్‌ను బంతితో కొట్టిన షా.. తిట్టిపోస్తున్న నెటిజన్లు!

ABN, First Publish Date - 2021-01-16T03:27:34+05:30

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని వల్ల భారత బ్యాట్స్‌మెన్ పృథ్వీ షాను నెటిజన్లు తిట్టి పోస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రిస్బేన్: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని వల్ల భారత బ్యాట్స్‌మెన్ పృథ్వీ షాను నెటిజన్లు తిట్టి పోస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా  పృథ్వీ షా ఫీల్డింగ్‌కు వచ్చాడు. ఆ సమయంలో అతను వేసిన ఓ త్రో.. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ చేతి వేళ్లకు కొంచెం గట్టిగా తగిలింది. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా.. తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. అంతే నెటిజన్లు షాపై మండి పడుతున్నారు. ఆడుతున్న 11మందిలో స్థానం కోసం షా ఎత్తులు అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. మరో యూజర్ అయితే.. ‘‘నేనే ఆడను.. ఎవర్నీ ఆడనివ్వను.. అంటూ రోహిత్‌కు చెప్తున్న షా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై సదరు ఆటగాళ్లు ఇంకా స్పందించలేదు. ఏది ఏమైనా ఈ పొరబాటు వల్ల, దీనిపై వచ్చే ట్రోలింగ్ వల్ల షాకు కొన్ని రోజులు నిద్ర దూరమైనట్లేనని కొందరు అంటున్నారు.



Updated Date - 2021-01-16T03:27:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising