ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ రెండు తప్పులే సన్ రైజర్స్ ఓటమికి కారణమా?

ABN, First Publish Date - 2021-04-12T20:23:48+05:30

తాజా ఐపీఎల్ సీజన్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమితో ప్రారంభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాజా ఐపీఎల్ సీజన్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమితో ప్రారంభించింది. ఆదివారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ సేన 10 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ చివర వరకు పోరాడి కేవలం 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే వార్నర్ తీసుకున్న రెండు తప్పుడు నిర్ణయాలే సన్ రైజర్స్ ఓటమికి కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.  


టాస్ గెలిచి బ్యాటింగ్ కాకుండా బౌలింగ్ ఎంచుకోవడం వార్నర్ చేసిన తప్పిదమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మంచు ప్రభావం వల్ల ఛేజింగ్ చేయడం సులభమవుతుందని వార్నర్ అనుకున్నాడు. అయితే ప్రస్తుతం మంచు ప్రభావం పెద్దగా లేదనే చెప్పాలి. ఇక, న్యూజిలాండ్ సారథి, స్టార్ బ్యాట్స్‌మెన్ కేన్‌ విలియమ్సన్‌ను తీసుకోకపోవడం మరో తప్పిదమని ఆరెంజ్ ఆర్మీ అభిమానులు చర్చించుకుంటున్నారు. `కేన్‌ మామ ఎక్కడ` అంటూ హైదరాబాద్ అభిమానులు మ్యాచ్ ఆరంభం నుంచి సోషల్ మీడియాను హోరెత్తించారు. విలియమ్సన్‌ను కాకుండా నబీని జట్టులోకి తీసుకుని హైదరాబాద్ టీమ్ భారీ మూల్యం చెల్లించిందనే చెప్పాలి. 

Updated Date - 2021-04-12T20:23:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising