ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టోక్యో ఒలింపిక్స్‌కు శ్రీశంకర్‌

ABN, First Publish Date - 2021-03-17T09:27:03+05:30

భారత లాంగ్‌ జంపర్‌ మురళీ శ్రీశంకర్‌ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఫెడరేషన్‌ కప్‌ జాతీయ సీనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌లో భాగంగా మంగళవారం జరిగిన పురుషుల లాంగ్‌ జంప్‌ ఫైనల్లో శ్రీశంకర్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పటియాలా: భారత లాంగ్‌ జంపర్‌ మురళీ శ్రీశంకర్‌ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఫెడరేషన్‌ కప్‌ జాతీయ సీనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌లో భాగంగా మంగళవారం జరిగిన పురుషుల లాంగ్‌ జంప్‌ ఫైనల్లో శ్రీశంకర్‌ 8.26 మీటర్ల ప్రదర్శనతో విజేతగా నిలిచి.. ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యాడు. ఈ క్రమంలో 2018లో తన పేరిటే ఉన్న 8.20 మీటర్ల జాతీయ రికార్డును ఈ కేరళ అథ్లెట్‌ బద్దలు కొట్టాడు. కాగా, మహ్మద్‌ అనీస్‌ యహియా (8 మీటర్లు), లోకేష్‌ (7.60 మీ) రజత, కాంస్య పతకాలు దక్కించుకొన్నారు. ఇప్పటికే భారత్‌ నుంచి 20 కిలోమీటర్ల నడకలో ఐదుగురు, ఇద్దరు జావెలిన్‌ త్రోయర్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. 

Updated Date - 2021-03-17T09:27:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising