ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ICC T20 World Cup: ఇంగ్లండ్‌పై టాస్ నెగ్గిన శ్రీలంక

ABN, First Publish Date - 2021-11-02T00:55:18+05:30

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి ఇంగ్లండ్‌కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షార్జా: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ నెగ్గిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా సెమీస్‌కు చేరుతుంది. మూడు మ్యాచ్‌లు ఆడి రెండింటిలో ఓడిన శ్రీలంక బరిలో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ ఆసక్తిగా సాగే అవకాశం ఉంది.

Updated Date - 2021-11-02T00:55:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising