ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జడేజా.. తగ్గేదేలే!

ABN, First Publish Date - 2021-12-24T09:19:36+05:30

జడేజా.. తగ్గేదేలే!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘పుష్ప’ సినిమా టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ అలరిస్తోంది. ఈ సినిమాలో అల్లు చెప్పిన ‘తగ్గేదేలే’ డైలాగ్‌ ఇప్పటికే విపరీతంగా పాపులర్‌ అయ్యింది. చిన్నా.. పెద్దా తేడా లేకుండా ఆ డైలాగ్‌ను వివిధ సందర్భాల్లో వినియోగిస్తూ సరదా పడుతున్నారు. ఇప్పుడు ఏకంగా భారత క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు కూడా ఈ క్రేజ్‌ తాకింది. అచ్చు బన్నీ తరహాలోనే మాసిన గడ్డం.. చెరిగిన జట్టుతో కనిపించిన జడ్డూ ‘పుష్పా.. పుష్పరాజ్‌.. నీయవ్వ తగ్గేదేలే’ అంటూ చేతిని గడ్డం కింది నుంచి పోనిస్తూ చెప్పిన డైలాగ్‌నుఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియో తెగ వైరల్‌ అవగా.. అటు స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ కూడా స్పందించాడు. ‘తర్వాతి చిత్రం కోసం వేచి చూస్తున్నా’ అంటూ ఏడుస్తున్న ఎమోజీలతో అతడికి సరదాగా జవాబిచ్చాడు.

Updated Date - 2021-12-24T09:19:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising