ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

T20 World Cup: శ్రీలంకతో పోరులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా

ABN, First Publish Date - 2021-10-30T21:04:08+05:30

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మరికాసేపట్లో దక్షిణాఫ్రికా-శ్రీలంక జట్ల మధ్య కీలక పోరు ప్రారంభం కానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షార్జా: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మరికాసేపట్లో  దక్షిణాఫ్రికా-శ్రీలంక జట్ల మధ్య కీలక పోరు ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. గ్రూప్ 1లో ఇప్పటి వరకు చెరో రెండు మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక, దక్షిణాఫ్రికా ఒక్కో విజయం సాధించాయి. నేటి పోరులో గెలవడం ద్వారా పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని పట్టుదలగా ఉన్నాయి. శ్రీలంక జట్టు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా దక్షిణాఫ్రికా జట్టులో మాత్రం ఒక్క మార్పు చోటుచేసుకుంది. క్లాసీన్ స్థానంలో క్వింటన్ డికాక్ జట్టులోకి వచ్చి చేరాడు. 

Updated Date - 2021-10-30T21:04:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising