ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసక్తికరంగా రెండో అనధికార టెస్టు

ABN, First Publish Date - 2021-12-03T08:30:31+05:30

దక్షిణాఫ్రికా, భారత్‌ ‘ఎ’ జట్ల మధ్య జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్లూమ్‌ఫోంటీన్‌: దక్షిణాఫ్రికా, భారత్‌ ‘ఎ’ జట్ల మధ్య జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఆటకు మూడోరోజైన గురువారం ఓవర్‌నైట్‌ స్కోరు 198/5తో తొలిఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌-ఎ 276 పరుగులకు ఆలౌటైంది. సర్ఫ్‌రాజ్‌ (71 నాటౌట్‌), విహారి (54) అర్ధ శతకాలు చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 116/5 స్కోరు చేసింది. వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి టోనీ డి జోర్జి (9), లిండే (0) క్రీజులో ఉన్నారు. మొత్తంగా దక్షిణాఫ్రికా 137 రన్స్‌ ఆధిక్యంలో ఉంది. సౌతాఫ్రికా-ఎ తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులు చేసింది. 

Updated Date - 2021-12-03T08:30:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising