ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు జట్లతో బరిలోకి దక్షిణాఫ్రికా

ABN, First Publish Date - 2021-01-24T10:12:53+05:30

పాకిస్థాన్‌ పర్యటనలో టెస్ట్‌లు, టీ20లకు రెండు భిన్న జట్లతో దక్షిణాఫ్రికా బరిలోకి దిగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాకిస్థాన్‌తో సిరీస్‌


జొహాన్నె్‌సబర్గ్‌: పాకిస్థాన్‌ పర్యటనలో టెస్ట్‌లు, టీ20లకు రెండు భిన్న జట్లతో దక్షిణాఫ్రికా బరిలోకి దిగనుంది. ఈ విషయాన్ని  క్రికెట్‌ సౌతాఫ్రికా (సీఎస్‌ఏ) డైరెక్టర్‌ గ్రేమ్‌ స్మిత్‌ శనివారం వెల్లడించాడు. రెండు టెస్ట్‌లు ముగిసిన అనంతరం క్రికెటర్లు స్వదేశానికి తిరిగి వచ్చి..ఆస్ట్రేలియాతో సిరీ్‌సకు క్వారంటైన్‌లోకి వెళతారని వివరించాడు. ఇక పాకిస్థాన్‌తో సిరీ్‌సలో భాగంగా దక్షిణాఫ్రికా రెండు టెస్ట్‌లు, మూడు టీ20లలో తలపడనుంది. తొలి టెస్ట్‌ ఈనెల 26న రావల్సిండిలో ప్రారంభం కానుంది. 

Updated Date - 2021-01-24T10:12:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising