ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పసిడి పతకాన్ని తలగడ పక్కన పెట్టుకుని నిద్రపోయా: నీరజ్ చోప్రా

ABN, First Publish Date - 2021-08-09T01:15:03+05:30

: నీరజ్ చోప్రా.. భారత్‌కు అథ్లెటిక్స్ విభాగంలో తొలి పసిడి పతకాన్ని అందించిన రియల్ హీరో. ఈ యువఅథ్లెట్‌ను చూసి యావత్ దేశం మురిసిపోతోంది. కాగా.. పసిడిని ఒడిసి పట్టిన నీరజ్ చోప్రా తాజాగా ఓ జాతీయ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: నీరజ్ చోప్రా.. అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు తొలి పసిడి పతకాన్ని అందించిన రియల్ హీరో. ఈ యువఅథ్లెట్‌ను చూసి ప్రస్తుతం యావత్ దేశం మురిసిపోతోంది. కాగా.. పసిడిని ఒడిసి పట్టిన నీరజ్ చోప్రా తాజాగా ఓ జాతీయ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. పతకం గెలిచిన రోజు రాత్రి  మెడల్‌ను తలగడ పక్కన పెట్టుకుని నిద్రపోయానని తెలిపాడు.‘‘మెడల్ గెలుచుకోవడం సంతోషాన్ని ఇచ్చింది. అయితే..అప్పటికే బాగా అలసిపోయి ఉండటంతో మాంచి నిద్రపట్టేసింది.’’ అని కూడా నీరజ్ చెప్పాడు. ఒలింపిక్ ట్రాక్ అండ్ ఫీల్డ్ స్టేడియంలో భారత జాతీయ గీతాలాపన జరగడం అదే తొలిసారి కావడంతో..జాతీయ గీతాన్ని వింటున్న తనకు మాటల్లో వర్ణించలేని అనుభూతి కలిగిందని నీరజ్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-09T01:15:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising