ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రిస్బేన్‌లోనూ సేమ్ సీన్.. సిరాజ్‌ను తిట్టిన ప్రేక్షకులు!

ABN, First Publish Date - 2021-01-15T22:39:54+05:30

టీమిండియాకు ఆస్ట్రేలియాలో అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. మొన్న సిడ్నీ టెస్టులో మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు మన ఆటగాళ్లపై జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన విషయం మరువక ముందే మళ్లీ అలాంటి ఘటనే వెలుగు చూసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రిస్బేన్: టీమిండియాకు ఆస్ట్రేలియాలో అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. మొన్న సిడ్నీ టెస్టులో మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు మన ఆటగాళ్లపై జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన విషయం మరువక ముందే మళ్లీ అలాంటి ఘటనే వెలుగు చూసింది. బ్రిస్బేన్‌లో నాలుగో టెస్టు ఆడుతున్న సమయంలో.. ఫీల్డింగ్ చేస్తున్న మహమ్మద్ సిరాజ్‌పై ఓ అభిమాని నోరు పారేసుకున్నాడు. ‘‘మా వైపు చేతులు ఊపు సిరాజ్’’ అంటూ కేకలు వేసిన అతను చివరికి.. ‘‘సిరాజ్, యూ బ్లడీ గ్రబ్(గలీజు మనిషి)’’ అంటూ తిట్టాడు.సిరాజ్‌తో పాటు మరో బౌలర్ వాషింగ్టన్ సుందర్‌ను కూడా ప్రేక్షకులు టార్గెట్ చేశారని తెలుస్తోంది.



Updated Date - 2021-01-15T22:39:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising